|
**మీ యొక్క
ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి నంబర్ (7 అంకెలు)
ద్వారా మీ వివరాలు సరిచూసుకొని ఏమైనా తప్పులు
ఉన్నచో వెంటనే మండల పరిధిలోని ఉపాధ్యాయులు మండల
విధ్యాధికారి ద్వారా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వారి
ప్రధానోపాధ్యాయుల ద్వారా సరిచేయించుకోగలరు. |
**ఉపాధ్యాయుల సమాచారములలో ఏమైనా
తప్పులు ఉన్నచో సంబందిత
ఉపాధ్యాయుడు మరియు వారి
మండల
విధ్యాధికారి/ప్రధానోపాధ్యాయుడు
పూర్తి భాద్యులు. |
** వెబ్ సైట్ నందు పొందుపరచిన
వివరములు పుర్తిగా మండల విధ్యాధికారి/ప్రధానోపాధ్యాయుల
ద్వారా మాత్రమె ఆన్ లైన్ చేయబడినవి అట్టి సమాచారములలో
ఎవరైనా ఉపాధ్యాయుని వివరములు తప్పుడు సమాచారము అని
తెలిసినచొ వెంటనే జిల్లా
విధ్యాధికారి గారికి లిఖితపూర్వకముగా
తెలియచేయగలరు. |
** ఉపాధ్యాయుల
వివరములు, క్యాడర్ వివరములు, పాఠశాల వివరాలలో స్కూల్ కొడ్
తప్పనిసరిగా 2803
తో మొదలైయే U-DISE
కోడ్ మాత్రమే వేయవలెను. |
**మీ మండలము /
పాఠశాల నుండి బదిలి లేదా ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులను
మండల విధ్యాధికారి / ప్రధానోపాధ్యాయులు మీ లాగిన్ లోని
Transfer Employee
ద్వారా మాత్రమే వారి ప్రస్తుత పాఠశాలకు మార్చవలెను. ఎట్టి
పరిస్తితుల్లో వారి
వివరములు
Delete
చేయకూడదు. |
|